కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. ఈ రోజు విన్ పేలాస్ లో నేను ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ముస్లిం సోదరులు హాజరైనారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అందుకు మేము ఒక రోజు ఇఫ్తార్ విందు ఇవ్వాలనే కోరికతో ఏర్పాటు చేయడం జరిగిందని సొంటిరెడ్డి పున్నారెడ్డి అన్నారు.













































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.