బొల్లారం, నమస్తే ఎల్లంపల్లి: బొల్లారం మున్సిపల్ ఓల్డ్ విలేజ్ లో ఎస్సీ కాలనీ చెందిన యాదయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు సామాజికవేత్త మానవతావాది బిజెపి సీనియర్ నాయకుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు .మీరు బాధపడకండి అమ్మ దేవుడు తీసుకుపోయిన దానికి మనం ఏం చేయలేము నేను ఎప్పుడు మీ అండగా ఉంటాను మీకు ఏ టైంలో ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి అని చెబుతూ అంతక్రియలకు 10000 (పదివేల రూపాయలు) ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఆపదలో పేదవాళ్లకు ఎప్పుడు అండగా ఉంటాను వారికి సాయం చేయడం, వారిని ఆదుకోవడం తన కర్తవ్యం అని అన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.