* కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, టీయూడబ్ల్యూజె (ఐజెయూ) మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీద బాలరాజ్ లు ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి పోలేపల్లి శేషారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.