నవతరం

తెలుగు దినపత్రిక

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా… డా. ఈడిగ ఆంజనేయ గౌడ్

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: ‘‘తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ’’ చైర్మన్ గా… డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ చేతుల మీదుగా డా. ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. తనను చైర్మన్ గా నియమించినందుకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్జతలు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading