కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్, గాజులరామారం కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు సూరారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వేముల సురేష్, ప్రధాన కార్యదర్శి అల్లం శ్రవణ్, సాగర్ రెడ్డి, కేఎస్ రెడ్డి, సాయిబాబా, వెంకటేష్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.