వరంగల్, నమస్తే ఎల్లంపల్లి: ఈటల రాజేందర్ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం “పాలక్” గా నియమించబడ్డారు. పార్టీ ఆదేశాల మేరకు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో పార్టీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొని భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.