భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే ఎల్లంపల్లి: భద్రాద్రి కొత్తగూడెం ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన కాసాని వీరేష్ ముదిరాజ్, బైక్ ర్యాలీలో పాల్గొని రామవరం ముదిరాజ్ భవనంలో క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మన ముదిరాజులంతా ఏకమై ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత అంతా కీలక పాత్రులుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రావుల జగదీష్ ప్రసాద్ ముదిరాజ్, ఎంపీటీసీ సత్తన్న ముదిరాజ్, కౌన్సిలర్ ఆంజనేయులు ముదిరాజ్, చంద్రహాస్, కోల ఎల్లయ్య, శ్రీరాముల విశ్వనాథ్, గోపి, శ్రీనివాస్, పిట్టల నరసింహారావు, పిట్టల సాయిలు, సదానందం, సంపత్, రాజేష్, గ్రామ ముదిరాజ్ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.