నవతరం

తెలుగు దినపత్రిక

నారా లోకేష్ ను కలిసిన పీర్జాదిగూడ అధ్యక్షుడు కుతాడి నర్సింహ్మ

మేడిపల్లి, నమస్తే ఎల్లంపల్లి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ బాబును మల్కాజిగిరి లోకసభ అధ్యక్షులు కంది కంటి అశోక్ కుమార్ గౌడ్ తో కలిసి పీర్జాదిగూడ మున్సిపల్ టి.డి.పి. అద్యక్షులు మాజీ సర్పంచ్, మాజీ యం.పి.టి.సి కుతాడి నర్సింహ్మ కలిసి వారు ఎ.పి.లో ఈ నెల 27 నుండి తలపెట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు కుతాడి నర్సింహ్మ ను ఉద్దేశించి మీ యొక్క 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో మా ప్రాంతంలో టి.డి.పి కి పూర్వవైభం తేవాలని సూచించారు.

సన్మానిస్తున్న దృశ్యం

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading