నవతరం

తెలుగు దినపత్రిక

బూత్ స్థాయి సభ్యుల కుటుంబాలకు అండగా అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్

ఆర్మూర్, నమస్తే ఎల్లంపల్లి: ఆర్మూర్ నియోజకవర్గం, నందిపేట్ కి చెందిన బూత్ స్థాయి సభ్యులు ఉమ్మెడ అశోక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబ సభ్యులకు అర్వింద్ ధర్మపురి “బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి” నుండి ఒక లక్ష రూపాయలు (1,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. అశోక్ కి భార్య హరిష తో పాటు రెండు నెలల కుమారుడు వున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading