బొల్లారం, నమస్తే ఎల్లంపల్లి: బొల్లారం మున్సిపల్ పరిధిలో 14వ వార్డు వినాయక నగర్ కాలనీ వాసులకు సంక్రాంతి కానుకగా అక్కాచెల్లెలకి ప్రముఖ సంఘ సేవకుడు, సామాజికవేత్త, మానవతావాది, బిజెపి నాయకుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తోటి అక్క చెల్లెలకి చీరల పంపిణీ చేశారు. కానీవాసులు సొంత అన్న తమ్ముడు గా చూస్తున్నావు అన్నా నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేము అని కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మీరంతా నా కుటుంబ సభ్యులు మీకు ఏ కష్టం వచ్చినా నేనుంటాను నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదం లేదు, మనం అందరం కలిసి మెలిసిగా ఉందాం, నీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను, మీరు చల్లంగా ఉంటే నాకు అదే ఆనందమని కేజేఆర్ ఆనంద కృష్ణారెడ్డి అన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.