కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బూరుగుబావి హనుమంతరావు, ప్రధాన సలహాదారులు సగ్గిడి కృష్ణ, యువక మండలి అధ్యక్షులు పుప్పాల భాస్కర్ అధ్వర్యంలో నూతన సంవత్సర కాలమాన 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సూరారం లోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహదూర్ పల్లి కౌన్సిలర్లు ఎల్లుగారి సత్యనారాయణ, నర్సింగం భరత్ పాల్గొననారు. సంఘం యొక్క అభివృద్ది, భవన నిర్మాణం కోసం అందారు కలసి కట్టుగా పనిచేయాలని హన్మంతు రావు సూచించారు. ఈ కార్యక్రమనికి సాయిని శ్రీనివాస్, కుంట సిద్దిరములు, సగ్గిడి శ్రీనివాస్, లక్ష్మినారయణ, పందిరి యాదగిరి, జంగింటి రవి, రావుల రాజు, కార్యవర్గ సభ్యులు, మున్నూరు కాపు కుల బంధువులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.