నవతరం

తెలుగు దినపత్రిక

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: సంక్రాంతి సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కూన సౌజన్య గార్డెన్ లో గాలిపటం ఎగరేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

గాలిపటం ఎగురవేస్తున్న కూన శ్రీశైలం గౌడ్

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading