నవతరం

తెలుగు దినపత్రిక

సర్కార్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన శ్రీరామోజు శివకుమార్

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: ఆదివారం నాడు తెలుగుదేశం పారీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని గ్యాణానేశ్వర్ ముదిరాజ్ ను వారి నివాసం లో కలిసి సంక్రాతి శుభాకాంక్షల తెలిపారు శ్రీరామోజు శివ కుమార్, కూకట్పల్లి & వివేకానదానగర్ దీవజెన్ సీనియర్ నాయకులు. అనంతరం తెలంగాణ టీ.ఎన్.ఎస్.ఎఫ్ 2023 నూతన సంవత్సరం క్యాలెండర్ ను కాసాని గ్యాణానేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి & వివేకానందానగర్ డివిజన్ అధ్యక్షులు వెంకట్రావు, వెంకటయ్య, దీవిజెన్ సీనియర్ నాయకులు రాము, రాంబాబు, యాదగిరి, భీమ్, ప్రసాద్, తీమయ్య, బాలు, శ్రీధర్, టీ.ఎన్.ఎస్.ఎఫ్ చేవాలా & మల్కాజ్గిరి నాయకులు సాయిరాం, సందీప్, సిరాజ్, ఉత్తమ్, శివ, రాజేష్, తదితరులు పాల్గున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading