కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ పరిధిలోని వల్లభాయ్ పటేల్ నగర్ కాంగ్రెస్ పార్టీ జండా ఆవిష్కరణ, ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొని ఎగరవేశారు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… డివిజన్ లో 39 బూత్ లు స్థాయి కమిటీ లు పూర్తేచయాలని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ జెండ ఎగరవేయడం కాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు ఆవిజె జేమ్స్, పండరిరావు, నారాయణ రెడ్డి, లక్ష్మయ్య, నరేష్, మహేష్, డివిజన్ మహిళా నాయకులు లలిత, సరితా, లక్ష్మి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల సంజీవ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు గణేష్, లాయక్, అజయ్, రాహుల్, గుడ్డు, రవి, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.