నవతరం

తెలుగు దినపత్రిక

మంత్రి గంగులను ఓదార్చిన సీఎం కేసీఆర్

కరీంనగర్ / హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: బీసీ సంక్షేమం, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఇటీవల మరణించిన గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య దశ దిన కర్మ కార్యక్రమం సోమవారం కరీంనగర్ లో జరిగింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి గంగుల నివాసానికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మంత్రి గంగులను, కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading