నవతరం

తెలుగు దినపత్రిక

నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన హరీష్ రావు

* నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

టేక్మాల్ / మెదక్, నమస్తే ఎల్లంపల్లి: 2023 నూతన సంవత్సర కొత్త క్యాలెండర్ ను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు హైదరాబాద్ లోని తన కార్యాలయం లో శుక్రవారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు మఠం బిక్షపతి, టేక్మాల్ మండలం బిఆర్ఎస్ అధ్యక్షులు భక్తుల వీరప్ప, రాయికోడ్ ఎస్సి సెల్ నాయకుడు సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading