* మేయర్ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ కార్పొరేటర్ నిరసన
* అక్రమ కబ్జాలకు కేరఫ్ అడ్రెస్ మేయర్ జక్కా
– డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్
మేడిపల్లి, నమస్తే ఎల్లంపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పెంచిన ఇంటి పన్నులు, వాటర్ బిల్లులను వెంటనే తగ్గించాలని మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ 21వ డివిజన్ కార్పొరేటర్ పిట్టల మల్లేష్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. పిట్టల మల్లేష్ కు మద్దతుగా బి ఆర్ ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, పప్పుల అంజిరెడ్డి, బుచ్చి యాదవ్, కొల్తూరి మహేష్, యాచారం మహేష్, లక్ష్మణ్… పలువురు నాయకులు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, పీర్జాదిగూడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంది రంజిత్ కుమార్ రెడ్డి, 10వ డివిజన్ కార్పొరేటర్ భర్త వీరమల్ల సత్యనారాయణ, తదితరులు సంఘీభావం తెలిపారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.