మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: అఖిలభారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, జిహెచ్ఎంసి డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్ తదితరులు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.