నవతరం

తెలుగు దినపత్రిక

కుత్బుల్లాపూర్ లో ఏకగ్రీవ తీర్మానాలు

కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా కుత్బుల్లాపూర్ ప్రజలందరికి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించింన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద కు మద్దతుగా నియోజకవర్గమంతటా ఏకగ్రీవతీర్మానాలు

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం, సీనియర్ సిటిజెన్ కమ్యూనిటీ హాల్, భోళా శంకర్ నగర్, ప్రశాంత్ నగర్ ఓల్డ్, ప్రశాంత్ నగర్ న్యూ, మహా నగర్ కాలనీ, హరిజన బస్తి, గార్డెన్ బస్తి, వీరాస్వామి నగర్, భద్ర సాయి నగర్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ మరియు బీరప్ప నగర్ వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద కే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ను తమ కాలనీలకు ఆహ్వానించి తమ కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు, ఎల్లవేళలా తమకు అండగా ఉండి తన సహాయ సహకారాలు అందించినందుకు ఘనంగా సన్మానించి నవంబర్ 30 వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కే పి వివేకానంద్ ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో ముచ్చటగా మూడవసారి గెలిపించుకుంటాం అని తీర్మానాలు చేశారు..

➡️సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కుత్బుల్లాపూర్ గ్రామం – ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి, పి మురళి గౌడ్, ఎం నగేష్, జి నరహరి గౌడ్, రమందురాసీ స్వామి, జి సత్యనారాయణ, కే నర్సిములు, ఎం శ్రీ రాములు చర్య, కే లక్ష్మణ చర్య, ఎస్ వీర రెడ్డి, కే నర్సింహా, బి బిక్షపతి, జైరాజ్, మల్లేష్, పాండు చారీ, డి పాండు, సత్తయ్య, పోచయ్య, సత్యనారాయణ, సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️ప్రశాంత్ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ – ప్రెసిడెంట్ ఎస్ కృష్ణ రెడ్డి, వీ నాగరాజు, పి ప్రతాప్ రెడ్డి, ఎం శ్రీనివాస్ రావు, ఎం నాగభూషణం, కే రాంచందర్, ఎస్ రాము, కే మేస్త్రి రాజు, జె శేఖర్, డి రామరాజు, రాంబాబు, నాగరాజు, ఐ తాతారాజూ, భాస్కర్, కృష్ణ, సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️బోళాశంకర్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ – ప్రెసిడెంట్ ఎన్ నాగరాజు, టీ మధుసూదన్ రెడ్డి, బి మహేందర్, జి మహేందర్, సి నారాయణ, పి భుజంగ రావు, మహంకాళి రావు, వెంకటేశ్వర్లు, ఎన్ లక్ష్మణ చారీ, ఎమ్ వాసు, లక్ష్మ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గోపాల్, గోవింద్, మల్లేష్ యాదవ్, మనోహర్, సుబ్బా రాజు, భాస్కర్ గౌడ్, సి వెంకటేష్, సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️న్యూ ప్రశాంత్ వెల్ఫేర్ అసోసియేషన్ – జి బాలరాజు, డి వేణు గోపాల, ఎస్ రాజా నరేష్, ఆర్ రామ కృష్ణ, ఎమ్ రవి, కే రాంచందర్, ఏ మల్లేష్, జి శ్రీధర్ గౌడ్, ఏ రవి కుమార్, ఎస్ గౌరీ శంకర్, వై విజయ్ కుమార్, పి సత్యనారాయణ, బాలరాజు, కామేశ్వర శర్మ, విజయ్ కుమార్, జగదీష్, రాఘవేందర్ రాజు, జి శోభా, జె కుమార స్వామి, వీ భ్రహ్మనందం, బి శ్రీనివాస్, సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️మాదిగ చైతన్య సంక్షేమ సంఘం హరిజనవాడ – జి బాలుర, పి వేణు, జి శేఖర్, ఏ మహేష్, ఏ యాదగిరి, జి మధుసూదన్ రావు, జి సందీప్ కుమార్, ఆర్ సందీప్ కుమార్, ఏ శ్రీనివాస్, సి ఎహ్ వెంకటేష్, కే అరుణ్, జి నరేందర్, జి శ్రీనివాస్, సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

➡️గార్డెన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ – ఉప్పల హరి వేణు గోపాల్, పి శ్రీరామ్, వీ శ్రీనివాస్, బి అనిల్ కుమార్, ఎం రాజేష్, జి ప్రవీణ్ కుమార్, నాని బాబు, సురేష్, కృష్ణారావు, కన్నప్ప, జి భరత్, సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లైన్ కాలనీ – అరుణారెడ్డి, యడం, శ్రీరైలం, రాంచందర్, దినేష్ కుమార్, శివ, జి సురేష్, షిత్ బాబు, సాల్మొహన్ రావు, పద్మ, సుశీల, వీ వీ నాగేశ్వర్ రావు, సి వెంకటేశం సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️బీరప్ప నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ – ఎమ్ కృష్ణ రెడ్డి, కే సంతోష్, సాహు, శ్రీకాంత్, ఎమ్.ఎస్.సి.బోస్, ఎమ్ తిరుపతి, సోమరాజు, నరేంద్ర, సురేష్, మధు, బాలిరెడ్డి, నాగిరెడ్డి, మంగయ్య, రాకేష్, చిరంజీవి, వినోద్, సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️భద్ర సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ – టీ యాకయ్య, బి నాగభూషణం, జె కోటేశ్వర్ రావు, జి సాయిలు, టీ ముని కిరణ్, పి మాణిక్యం, సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️ వీరాస్వామి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ -ప్రెసిడెంట్ జి శ్రీనివాస్, పి ఏ నాయుడు, ఎన్ శ్రీనివాస్, సత్యనారాయణ, కృష్ణమ చారీ, దినేష్, జి రామ్ అన్న, ఏ రమణ, సంక్షేమ సంఘ నాయకులూ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading