నవతరం

తెలుగు దినపత్రిక

మీ అయ్య నేర్పిన సంస్కారం ఇదేనా..?

* సీఎం రేవంత్ రెడ్డి ని హౌలా అంటావా కేటీఆర్..?

* తెలంగాణ రాష్ట్ర NSUI నాయకుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొల్ల జాన్

కుత్బుల్లాపూర్: అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తుల్లో ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి అని, అలాంటి వ్యక్తిపై అసభ్య పదజాలంతో సీఎం రేవంత్ రెడ్డి హౌలా అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని తెలంగాణ రాష్ట్ర NSUI నాయకుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొల్ల జాన్ అన్నారు కేటీఆర్ కు మతిస్థిమితం లేక ఇష్టం వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడుతున్నారన్నారు కేటీ రామారావు కు వైద్య పరీక్షలు చేయించాలని మాజీ సీఎం కెసిఆర్ కు సూచించారు కేటీఆర్ కు ఎర్రగడ్డ హాస్పిటల్ లో వైద్య ఖర్చులు మేమే భరిస్తామని గొల్ల జాన్ అన్నారు. కేటీఆర్ తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి కి క్షమాపణ చెప్పాలని గొల్ల జాన్ డిమాండ్ చేశారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading