హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాస్పిటల్ కు వచ్చారని తెలిసి అక్కడ వచ్చిన బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగబాలు, కిషోర్ గౌడ్, తదితరులను అక్రమంగా ప్రీవేంటీవ్ అరెస్ట్ చేసే ప్రయత్నం. రేపు నిరుద్యోగుల నిరసన పిలుపు, ఖర్గే పర్యటన నేపథ్యంలో BRSV నాయకులను ముందస్తు అరెస్ట్ చేయాలని చూస్తున్న పోలీసుల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు గెల్లు శ్రీనివాస్ అనుచరులు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.