నవతరం

తెలుగు దినపత్రిక

ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిశారు. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మంత్రి నివాసానికి వచ్చిన నవీన్, తన గెలుపు కోసం కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపి, సన్మానించారు. భారీ మెజారిటీతో గెలుపొందిన నవీన్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ప్రజల‌ నమ్మకాన్ని‌ నిలబెట్టుకోవాలని, వారికి నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ‌ అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ కు మిఠాయి తినిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading