* సర్పంచ్‌గా గెలిచేందుకు 17 కోట్ల ఖర్చు?
సంగారెడ్డి, డిసెంబర్ 14, నవతరం: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పరిధిలోని ఒక గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక అభ్యర్థి 17 కోట్లు ఖర్చు చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఒక్కో ఓటుకు రూ.40,000, మహిళలకు వెండి గ్లాసులు, బంగారు ఆభరణాలు పంపిణీ చేసినట్లు సమాచారం, కేవలం మద్యం కోసమే రూ.4 కోట్లు ఖర్చు చేశారని, ఈ గ్రామ ఎన్నిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































