* బి.ఆర్.ఎస్. పార్టీ గుమ్మడిదల మండల అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి
గుమ్మడిదల, నవతరం: ఈ రోజు సాయంత్రం 4:00 గంటలకు గుమ్మడిదలలో మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఓపెన్ టు ఆల్ వాలీబాల్, కబడ్డీ పోటీలు ముగింపు సందర్బంగా ముఖ్య అతిథులుగా పటాన్చెరు బి.ఆర్.ఎస్. ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు రానున్నారు. కావున పార్టీ ముఖ్యులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పిటిసిలు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, అందరూ రావాలని కోరుతున్నాం కోరారు బి.ఆర్.ఎస్. పార్టీ గుమ్మడిదల మండల అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి.





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































