నవతరం

తెలుగు దినపత్రిక

పదో తరగతి విద్యార్థిని అదృశ్యం

అశ్వారావుపేట, జనవరి 4(నమస్తే ఎల్లంపల్లి): అశ్వారావుపేట మండల పరిధిలోని నారంవారిగూడెం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని మవులూరి దుర్గ భవాని(16)అదృశ్యమైంది. మంగళవారం పదవ తరగతి టీసీ కోసం వెళ్లి ఇంటికి తిరిగిరాలేదని తండ్రి రమేష్ బుధవారం అశ్వారావుపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading