నవతరం

తెలుగు దినపత్రిక

సోషల్ మీడియా ఎఫెక్ట్… కూలిన అక్రమ నిర్మాణాలు

దుండిగల్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మండల పరిధిలోని చర్చి గాగిల్లాపూర్ సర్వేనెంబర్ 214 లోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పై సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా దుమారం రేగుతుంది. ఈ ఎకరం నిర్మాణాలను కూల్చివేసి భూ కబ్జా కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తుండగా… స్పందించిన దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు కూల్చివేతలు మాత్రమే చేశారు. మరి ల్యాండ్ కి గ్రాబింగ్ కేసులు నమోదు చేస్తారా అలాగే వదిలేస్తారా వేచి చూడాలి

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading