మంచిర్యాల / హైదరాబాద్: ఫిర్యాదుధారున్ని సస్పెన్షన్ నుండి పున:నియమించడానికి కమిటీకి సానుకూల నివేదికను పంపడానికి, తన జీతం స్థిరీకరణకు సంబంధించిన G.O. నెం.44ను అమలు చేసి పెండింగ్లో ఉన్న పెరిగిన జీతాల బిల్లులను సిద్ధం చేయడానికి, సస్పెన్షన్ కాలపు జీతభత్యాలను చెల్లించడానికి, తన పైన విచారణ జరుపబడి ఇవ్వబడిన నివేదికపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.7,00,000/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్థన మేరకు రూ.5,00,000/-కు తగ్గించి, అందులోనుండి మొదటి విడతగా రూ.2,00,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన మంచిర్యాల జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్ (FAC) సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ / జిల్లా సహకార అధికారి – రాథోడ్ భిక్కు…

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.