* స్వాతి గొంతుకోసి దారుణంగా హతమార్చిన బోయ కిషన్ అనుచరులు
కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బహదూర్ పల్లిలో గ్రీన్ హిల్స్ కాలనిలో ఓ వివాహితను ఎల్లమ్మబండకు చెందిన వ్యక్తి ఆమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడణే కోపంతో వారి అల్లు జోగి రాజేష్ అనే వ్యక్తి అతి కిరతకంగా గొంతు కోసి హత్య చేసినట్లుగా తెలిసింది. దీనికి కారణం అక్రమ సంబంధం అని స్థానికుల ఆరోపణ హత్యకు గురైన వివాహిత సున్నపోల్ల స్వాతి (28)గత ఎనిమిది నెలల కిందట అక్రమ సంబంధం ఉండటం తో భర్త రమేష్ మందాలించాడు గొడవపడి దూరంగా ఉంటూ అక్రమ సంబంధం కాస్త పెళ్లిదాకా పోయి భర్త రమేష్ ను విడిచిపెట్టి కొట్టించి బెదిరించి భర్తను దూరం చేసుకొని అక్రమ సంబంధం ఇంకాస్త ధ్రుడంగా బలపరుచుకుంది.కానీ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అల్లుడు రాజేష్ తో పథకం ప్రకారం పక్క ప్లాన్ చేసి హత్య చేయించాడు. రాజేష్ స్వాతి ని గొంతు కోసి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. స్వాతి స్వగ్రామం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామం నివసిగా పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెళ్లాడిస్తామని దుందిగల్ సిఐ సతీష్ తెలిపారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.