నవతరం

తెలుగు దినపత్రిక

olxలో దొంగలు..!

* ట్రయిల్ పేరుతో బండ్లను ఎత్తుకువెళ్తున్న వైనం
* జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
హైదరాబాద్: గాజులరామరం చితరమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న విఆర్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వారు olxలో అక్టీవా అమ్మకానికి పెట్టారు. ఆయాడ్ చూసిన దొంగ, ఈరోజు తెల్లవారు అరుగుంట్లకు అపార్ట్మెంట్ కు చేరుకొని ద్విచక్ర వాహనం చూసుకొని, ట్రయిల్ కొట్టాలని చెప్పి అక్టీవాను తీసుకొని ఫారర్ అయ్యాడు. ఎంత సేపటికి వాహనం తీసుకెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో మోసపోయాం అని తెలుసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఇప్పటికి దొరకని బైక్ దొంగ.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading