నవతరం

తెలుగు దినపత్రిక

పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేసిన ఎన్.ఎస్. యూ.ఐ.నాయకులు

టేక్మాల్, నమస్తే ఎల్లంపల్లి: మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ ఎలకుర్తి ఉన్నత పాఠశాలలో 56 మంది విద్యార్థులకు పాడ్స్, పెన్నులు పెన్సిల్ హాల్ టికెట కవర్ స్కేల్ పరీక్ష సామాగ్రిని అందజేశారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కుర్తి మహేష్ రెడ్డి విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి ఉత్తిడిలకు లోను కాకుండా పరీక్షలు మంచిగా రాసి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తేవాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు 10/10 సాధించిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. 10/10 సాధించిన విద్యార్థులకు చాకలి చాకలి మల్లేశం నగదు బహుమతిగా 2500 ఒక విద్యార్థికి అందజేస్తానని తెలుపడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఎంసి చైర్మన్ మహేష్ రెడ్డి ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ సారా యాదయ్య, ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశం, రమేష్, దుర్గయ్య, పిటి రమేష్, ఉపాధ్యాయులు, గ్రామ యువజన సంఘం నాయకులు నరేందర్ రవీందర్ రెడ్డి, చాకలి మల్లేశం, పైతర మల్లేశం, తుకారాం, ప్రసాద్, షాదుల్, ప్రవీణ్, సుకుమార్, శివకుమార్, శివ, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading