కూకట్ పల్లి, జులై 15 (నమస్తే ఎల్లంపల్లి): కెపిహెచ్బి కాలనీ, 9వ పేస్, గోకుల్ ప్లాట్స్, ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్స్ గేట్ నంబర్ వన్ ఎదురుగా ఓ వాహ్ కార్ట్ షోరూం యజమాని కిరణ్, రాజేష్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ వికాస్ సమితి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తేళ్ల హరికృష్ణ ఎంఏ,పిపిఎం, జర్నలిస్ట్ నీ శాలువాతో సత్కరించి పూల బుక్కైన అందజేసి ధన్యవాదాలు తెలియజేశారు, ఈ సందర్భంగా తేళ్ల హరికృష్ణ మాట్లాడుతూ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆహ్వానించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మనలను పొందుతూ ఇలాంటి షో రూములు మరెన్నో పెట్టాలని, ఆ భగవంతుడు మీరు కోరుకున్నవన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ కిరణ్ రాజేష్ వర్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి, మురళి, జగన్, రాజేష్, డీజే తదితరులు పాల్గొన్నారు.





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.