నవతరం

తెలుగు దినపత్రిక

నివాళుల‌ర్పించిన హైడ్రా క‌మిష‌న‌ర్

– ఘ‌నంగా స‌ర్దార్‌ వల్లభ్‌భాయ్ పటేల్ జ‌యంతి సందర్బంగా నివాళులార్పించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్

హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ సమగ్రతకు మార్గదర్శకుడైన దార్శనిక నాయకుడు, భారతరత్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వేడుక‌లు హైడ్రా కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్  ఆ మహనీయుడి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులర్పించారు. “సర్దార్ వ‌ల్ల‌భ్‌బాయ్ పటేల్ దూరదృష్టి, నిబద్ధత, దేశభక్తి నేటి తరాలకు ఎంతో స్ఫూర్తి అని ఈ సంద‌ర్భంగా కొనియాడారు.  ఈ కార్య‌క్ర‌మంలో హైడ్రా అధికారులంతా పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading