నవతరం

తెలుగు దినపత్రిక

గాజులరామారంలో అటల్ జీ జయంతి వేడుకలు

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: గాజులరామారం డివిజన్ పరిధిలో అటల్ బిహారి వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ లో డివిజన్ నాయకులు ఈరోజు గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షులు రాజారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ నేత, డివిజన్ సీనియర్ నాయకులు రామ్ నర్సయ్య, రవి, డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading