నవతరం

తెలుగు దినపత్రిక

శుభాకాంక్షలు తెలిపిన సీఎం

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం సీఎస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading