వలిగొండ, నమస్తే ఎల్లంపల్లి: మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో గల తెలంగాణ క్రీడా ప్రాంగణంలో దాసిరెడ్డిగూడెం క్రికెట్ టీంకు పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన క్రికెట్ కిట్లను సింగిల్ విండో డైరెక్టర్ కొమురెల్లి సంజీవరెడ్డి, జిల్లా బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు గూడూరు శేఖర్ రెడ్డి లు క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ ఉపాధ్యక్షుడు మామిళ్ళ కిరణ్, దాసిరెడ్డిగూడెం గ్రామశాఖ అధ్యక్షులు దంతూరి నరేష్ కుమార్, యూత్ అధ్యక్షులు కునపూరి రామకృష్ణ,వార్డు సభ్యులు కునపూరి శ్రీశైలం, రాపోలు గోపి, గోధుమగడ్డ మల్లారెడ్డి, బాలగోని అనిల్, దంతూరి గోపి, సంతోష్, శ్రీనివాస్, శ్రీకాంత్, రాజు, రమేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.