కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఆమ్స్ బర్గ్ మై స్పేస్ అపార్ట్మెంట్ వద్ద నూతనంగా నిర్మించిన శివ పంచాయత వీరాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆదివారం నాడు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ ప్రెసిడెంట్ పుప్పాల భాస్కర్, ఆలయ కమిటీ సభ్యులు సురేష్ చౌదరి, శ్రీకాంత్ గౌడ్, మధు, ఉత్తం సింగ్, కెవిఎస్ రాజు, గోరిగే అరుణ్ మరియు అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.





































































































































































































































































































You must be logged in to post a comment.