నవతరం

తెలుగు దినపత్రిక

పదివేల ఆర్థిక సహాయం

కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి

బొల్లారం, నమస్తే ఎల్లంపల్లి: కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బొల్లారం మున్సిపల్ పరిధిలోని పోచమ్మ బస్తీకి చెందిన రింగుదేవి కుమారుడు గొల్లు ప్రమాదవశాత్తు మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలిసి చలించి పోయి, వారిని పరామర్శించి ఆసుపత్రి చికిత్స కోసం ప్రముఖ సంఘ సేవకుడు సామాజిక వెత్త మానవతావాది బీజేపీ సీనియర్ నేత కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి రూపాయల 10,000 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కష్టాల్లో ఉన్నప్పుడు తను  వంతు సాయం చేస్తానని చెప్పారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading