నవతరం

తెలుగు దినపత్రిక

మధ్యం బాటిల్లు స్వాదీనం

అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం బాటిళ్లు స్వాధీనం

సంగారెడ్డి, నమస్తే ఎల్లంపల్లి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని రాష్ట్ర సరిహద్దు ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద అధికారులు గురువారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేయగా.. గోవా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ మధుబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading