నవతరం

తెలుగు దినపత్రిక

సువార్త స్వస్థత మహా సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద సూరారం శివాలయ నగర్ హోసన్న పెంతికొస్తల్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సంపూర్ణ సువార్త స్వస్థత మహా సభలకు‘ ఆదివారం నాడు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జయం జబరాజ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, నాయకుడు వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సువార్త స్వస్థత మహాస్యభలో పాల్గొని మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading