సంగారెడ్డి, నమస్తే ఎల్లంపల్లి: సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం చిట్కూల్ గ్రామంలో స్థానిక సర్పంచ్, బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కన్నెస్వామి నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.








































































































































































































































































































You must be logged in to post a comment.