మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు ఆయన కార్యాలయంలో మర్యాదర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































You must be logged in to post a comment.