హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP)లో భాగంగా 263 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లోని బొటానికల్ గార్డెన్, కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ ల వద్ద నిర్మించిన 2వ అతిపెద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ప్రారంభించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





































































































































































































































































































You must be logged in to post a comment.