నవతరం

తెలుగు దినపత్రిక

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

సంగారెడ్డి, నమస్తే ఎల్లంపల్లి: సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో బెంగాలీ చెందిన ముకుంద రావు గత 30 సంవత్సరాలుగా 14వ వార్డ్ వినాయక నగర్ కాలనీలో జీవిస్తున్నారు ముకుందం రావు తన తల్లి సరస్వతి చనిపోవడంతో కుటుంబ సభ్యులకు అంతక్రియలకు పదివేల రూపాయలు ప్రముఖ సంఘ సేవకుడు, సామాజిక వెత్త, మానవతా వాది బిజెపిళనాయకుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేశారు.ఆయన మాట్లాడుతూ పేద కుటుంబానికి ఎక్కడ ఇబ్బందుంటే అక్కడ ఆనంద్ రెడ్డి ఉంటాడని చెప్పడం జరిగింది.

ఆర్ధిక సాయం అందజేస్తున్న కేజేఆర్ ఆనంద్ క్రిష్ణ రెడ్డి

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading