నవతరం

తెలుగు దినపత్రిక

‘ఎల్లంపల్లి’ కి దక్కిన అబ్దుల్ కలాం అవార్డు

  • ఎల్లంపల్లి నర్సింలు కు దక్కిన డా. ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు
  • అబ్దుల్ కలాం 91వ జయంతి వేడుకల్లో అవార్డు ప్రధానం
  • హర్షం వ్యక్తం చేసిన సీనియర్ జర్నలిస్ట్ ఎల్లంపల్లి నర్సింలు
  • శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు, పలువురు ప్రజా సంఘాల నాయకులు

హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే ఎల్లంపల్లి): భారత రత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 91 వ జయంతి వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ – హైదరాబాద్ లో హోలిస్టిక్ మెడిసిన్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన ‘సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఫెడరేషన్ అండ్ అవార్డ్స్ ఫంక్షన్ లో సీనియర్ జర్నలిస్ట్ ఎల్లంపల్లి నర్సింలు కు డా. ఏపీజే అబ్దుల్ కలాం ఎంపవర్మెంట్ అవార్డు 2022 ను ప్రధానం చేశారు. సమాజంలో వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఆయా అవార్డులు ప్రధానం చేశారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading