నవతరం

తెలుగు దినపత్రిక

నిజాయితీని చాటుకున్న పోలీస్

దొరికిన సెల్ ఫోన్ ని బాదితునికి అందజేసిన కానిస్టేబుల్

రామగుండం, నమస్తే ఎల్లంపల్లి: లక్సెట్టిపేట్ పోలీసు స్టేషన్ యందు పోలీసు కానిస్టేబుల్ గా పని చేసే భూక్యా సంతోష్ నాయక్ శనివారం ఉదయం సమయంలో మార్నింగ్ వాకింగ్ వెళ్ళిన సమయంలో రోడ్ మీద సెల్ ఫోన్ కనిపించగా అట్టి సెల్ ఫోన్ దొరికిన విషయం సోషల్ మీడియా ద్వారా ఇతరులకి తెలుపగ అధి తెలుసుకున్న బాధితుడు సంతోష్ ని సంప్రధించగా అట్టి 30,000 వేల విలువ గల సెల్ ఫోన్ ని కరీంఉల్ల ఖాన్ సీఐ ద్వారా భాదితుని అందజేయగా, భాదితుడు సంతోషం వ్యక్తం చేసి, ధన్యవాదలు తెలియజేశారు. స్థానిక పోలీసు అధికారులు, తోటి సిబ్బంది అందరూ సంతోష్ నిజాయితికి మెచ్చి అభినందించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading