నవతరం

తెలుగు దినపత్రిక

పోరాడి సాధించుకుందాం: అల్లం నారాయణ

ఖమ్మం, నమస్తే ఎల్లంపల్లి: జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కెటాయింపు సమస్య తీవ్రమైనదని, ఇంకా అనేక సమస్యలను పోరాడి సాధించుకుందామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్లో ఖమ్మంజిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి ఖమ్మంజిల్లా మూడవ మహసభలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇళ్ల స్థలాల కేటాయింపు ఒకటే కాదని , ఎన్నో సమస్యలను సాధించుకున్న ఘనత యూనియన్ కు ఉందని ఉద్ఘాటించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading