నవతరం

తెలుగు దినపత్రిక

నూతన డిస్పెన్సరీ భవనం ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్

రాజమండ్రి, నమస్తే ఎల్లంపల్లి: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నందు ఆర్టీసీ కార్మికుల కొరకు నూతన డిస్పెన్సరీ భవనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో APSRTC చైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఎం.డి ద్వారక తిరుమల రావు, రాజమహేంద్రవరం ఎం.పి మార్గని భరత్, రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading