* వినాయకుడి ప్రత్యేక పూజల్లో పాల్గొన కొలను హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్, (సెప్టెంబర్ 13): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ లోని అపురూప కాలనీ లో నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో 130 డివిజన్ అధ్యక్షులు సోమన్నాగారి శ్రీధర్ రెడ్డి, నాగి రెడ్డి, జగదీష్, బాలాజీ, కరణ్ , రాజు చరీ, చంద్రశేఖర్, రాజశేఖర్, ఎఎన్ఆర్ గౌడ్, తులసి, కాలనీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.











































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.