నవతరం

తెలుగు దినపత్రిక

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత

* ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట లోని ల్యాండ్ మార్క్ 2 లో గణపతి నవరాత్రుల ఉత్సవాల భాగంగా అసోసియేషన్ సభ్యులు వారు ఏర్పాటు చేసిన గణపతిని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సందర్శించారు. సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. కార్యక్రమంలో బౌరాంపేట్ పాక్స్ చైర్మన్ మిద్దెలు బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మురళి యాదవ్ విష్ణువర్ధన్ రెడ్డి బైండ్ల గోపాల్, కాలనీ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రవి కోసరు, నాగేశ్వరరావు, జనరల్ సెక్రెటరీ రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ జోన్స్, ప్రేమ్, మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading